తెలంగాణ ఆర్టీసీ సూర్యాపేట కొత్త బస్టాండ్‌లో 'పురుషులను గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లలో కూర్చోబెట్టండి' అని రాసిన బోర్డును ఏర్పాటు చేసింది. మహిళలకే ప్రాధాన్యమిస్తున్న క్రమంలో పురుషుల సౌకర్యం కోసం తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణికుల్లో ఆశ్చర్యం, సంతోషం కలిగించింది. ఈ బోర్డు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సూర్యాపేట బస్టాండ్‌లో పురుషుల గౌరవ బోర్డు వైరల్
Source: Vaartha