జైలర్2 డిజిటల్ హక్కులకు రూ.160 కోట్ల భారీ డీల్

జైలర్2 డిజిటల్ హక్కులకు రూ.160 కోట్ల భారీ డీల్

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న జైలర్2 డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దాదాపు రూ.160 కోట్లకు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అఫీషియల్ కన్ఫర్మేషన్ రాకపోయినా, ఈ డీల్ నిజమైతే సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యంత విలువైన డిజిటల్ డీల్స్లో ఒకటిగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2026 అక్టోబర్ 15న విడుదల కానుంది.

Source: telugutimes.net

More in Entertainment

Read the live feed on ZapIndies