చిత్రాలయం స్టూడియోస్ నిర్మించిన ‘బా బా బ్లాక్ షీప్’ చిత్రం తొలి లిరికల్ సాంగ్ ‘ఆజా మేరీ జానీ’ను రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ విడుదల చేశారు. ఈ చిత్రం అక్టోబర్ 9న దసరా పండుగ సందర్భంగా విడుదల కానుంది. మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణాది చిత్రం ఇది.
‘బా బా బ్లాక్ షీప్’ తొలి లిరికల్ సాంగ్ విడుదల
Source: Gulte Telugu