అమరావతి భూ సేకరణ విధానంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు పిటిషన్ను కొట్టివేసింది. మాజీ ఎమ్మెల్యే అల్లా రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పును సమర్థించింది. ఈ తీర్పుతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి పెద్ద ఊరట లభించింది.
అమరావతి భూ సేకరణపై సుప్రీంకోర్టులో నాయుడికి ఊరట
Source: Gulte Telugu