ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సెప్టెంబరులో భారత్ పర్యటనకు రానున్నారు. ఢిల్లీలో జరిగే 18వ బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ భద్రతపై చర్చించే అవకాశం ఉంది. ఈ పర్యటన దౌత్యపరంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.
సెప్టెంబరులో భారత్‌కు ఇరాన్ అధ్యక్షుడు
Source: Vaartha