పాములు విషం చిమ్మడమే కాకుండా పంటలను తెగుళ్ల నుంచి కాపాడతాయని నిపుణులు చెబుతున్నారు. ఎలుకలను తినడం ద్వారా పంట నష్టాన్ని తగ్గించి, రసాయన పురుగుమందుల వాడకాన్ని తగ్గిస్తాయి. రైతులు పాములను చంపకుండా రక్షించుకుంటే పర్యావరణ సమతుల్యతతో పాటు ఆర్థిక లాభం పొందవచ్చు.
పాములు పంటలను కాపాడతాయి: రైతులకు కీలక సూచనలు
Source: Asianet Telugu