చంద్రుడిపై భూముల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. లూనార్ ఎంబసీ వంటి సంస్థలు ఎకరాన్ని సగటున 20-40 డాలర్లకు (రూ.1,700-3,400) అమ్ముతున్నాయి. షారుఖ్ ఖాన్, టామ్ క్రూజ్ తదితర ప్రముఖులు స్థలాలు కొన్నారు. అయితే వీటికి చట్టబద్ధత లేదని నిపుణులు చెబుతున్నారు.
చంద్రుడిపై రియల్ ఎస్టేట్: ఎకరం ధర ఎంతో తెలుసా?
Source: Asianet Telugu