హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద బీఆర్ఎస్ మహిళా నేతలు కోడిని పట్టుకుని నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చలేదని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల అమలులో విఫలమైందని ఆరోపించారు. హైకోర్టు స్టేపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోవడంపై ప్రశ్నించారు.
ట్యాంక్ బండ్ వద్ద కోడితో BRS మహిళల నిరసన
Source: Vaartha