‘అమీర్ లోగ్’ ట్రైలర్ విడుదల, ఆగస్ట్ 21న రిలీజ్

‘అమీర్ లోగ్’ ట్రైలర్ విడుదల, ఆగస్ట్ 21న రిలీజ్

‘అమీర్ లోగ్’ చిత్ర ట్రైలర్ విడుదలైంది. హైదరాబాద్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 21న విడుదల కానుంది. ట్రైలర్ లాంచ్ వేడుకలో దర్శకుడు రమణా రెడ్డి మాట్లాడుతూ ఈ చిత్రం ‘డాలర్ డ్రీమ్స్’, ‘పెళ్లి చూపులు’, ‘బలగం’ స్థాయిలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies