బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ కోసం అగ్నిపరీక్ష రెండో సీజన్ ఆగస్టు 15న ప్రారంభం కానుంది. 70 మంది అగ్ని వారియర్స్ నుంచి టాప్ 15 మందిని జడ్జీలు ఎంపిక చేస్తారని, వీరిలో కొందరే బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తారని తెలుస్తోంది. టాప్ 15 లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బిగ్ బాస్ అగ్నిపరీక్ష టాప్ 15 లిస్ట్ లీక్
Source: Asianet Telugu