అంతరిక్ష వ్యర్థాల నివారణలో ఇస్రో మరో ఘనత

అంతరిక్ష వ్యర్థాల నివారణలో ఇస్రో మరో ఘనత

ఇస్రో తన LVM3-M5 రాకెట్ సీ25 అప్పర్ స్టేజ్ను విజయవంతంగా భూవాతావరణంలోకి తిరిగి ప్రవేశపెట్టింది. గతేడాది నవంబర్ 2న సీఎంఎస్-03 ఉపగ్రహ ప్రయోగం తర్వాత 9 నెలలకే ఈ విభాగం జూలై 30న భూవాతావరణంలోకి ప్రవేశించింది. అంతరిక్ష వ్యర్థాల నివారణలో ఇస్రో పాటిస్తున్న నిబంధనలు ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.

Source: OneIndia Telugu

More in Science & Environment

Read the live feed on ZapIndies