స్కూల్ డ్రాపవుట్ అయిన జాయ్ అలుక్కాస్ తన తండ్రి చిన్న నగల దుకాణంతో ప్రారంభించి రూ.48,000 కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. గల్ఫ్ దేశాల్లో విస్తరించి, టెక్నాలజీని అనుసరించి జాయలుక్కాస్ బ్రాండ్‌ను స్థాపించారు. ప్రస్తుతం భారత్‌లో 100కు పైగా, విదేశాల్లో 60 స్టోర్లు ఉన్నాయి.
స్కూల్ డ్రాపవుట్ జాయ్ అలుక్కాస్ రూ.48,000 కోట్ల సామ్రాజ్యం
Source: Asianet Telugu