టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ రాజీనామా

టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ రాజీనామా

టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తన పదవీకాలం ముగియడానికి ఆరు నెలల ముందే రాజీనామా చేశారు. బోర్డు సభ్యుల మద్దతు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో టాటా గ్రూప్ కంపెనీల షేర్లు పతనమయ్యాయి. ఆయన 2017 నుంచి టాటా సన్స్కు సారథ్యం వహిస్తున్నారు.

Source: Zee Telugu News

More in Business & Finance

Read the live feed on ZapIndies