భారత మహిళల క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. తొడ కండరాల గాయం కారణంగా జెమీమా రోడ్రిగ్స్ ఆసియా కప్, ఆసియా క్రీడలకు దూరమైంది. ఆమె స్థానంలో వరల్డ్‌కప్ ఓపెనర్ ప్రతీకా రావల్‌ను ఆసియా కప్ స్క్వాడ్‌లోకి ఎంపిక చేశారు. ఆగస్టు 28 నుంచి యూఏఈలో ఆసియా కప్ ప్రారంభం కానుంది.
ఆసియా కప్ నుంచి జెమీమా ఔట్.. ప్రతీకా రావల్‌కు చోటు
Source: Namasthe Telangana