జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ కలిసి ఇండియన్ స్కూల్ ఆఫ్ కోచింగ్ ఎక్సలెన్స్ (ISCE)ను ప్రారంభించారు. కోచ్లకు శిక్షణ, స్పోర్ట్స్ సైన్స్, సాంకేతికత వంటి అంశాలపై దృష్టి పెట్టనున్నారు. భారత క్రీడా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యం.
చోప్రా, గోపిచంద్ కలిసి కోచింగ్ ఎక్సలెన్స్ ప్రారంభించారు
Source: Namasthe Telangana