తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ (ఎస్వీఐఎస్)కు చెందిన మూడు వాలీబాల్ జట్లు సీబీఎస్ఈ జాతీయ ఛాంపియన్షిప్కు ఎంపికయ్యాయి. అండర్-17 బాలురు, అండర్-19 బాలురు, అండర్-19 బాలికల జట్లు క్లస్టర్ VIIలో విజేతలుగా నిలిచాయి. అక్టోబర్లో కసౌలీలో బాలుర జట్లు, లూథియానాలో బాలికల జట్టు పోటీపడనున్నాయి.
సీబీఎస్ఈ జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్కు ఎస్వీఐఎస్ మూడు జట్లు
Source: Vaartha