పసిఫిక్లో 3 తుపాన్లు, వాయుగుండం.. ఏపీ, తెలంగాణలో వర్షాలు తగ్గే అవకాశం

పసిఫిక్లో 3 తుపాన్లు, వాయుగుండం.. ఏపీ, తెలంగాణలో వర్షాలు తగ్గే అవకాశం

పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో తీవ్రత పెరిగి 3 తుపాన్లు, 1 వాయుగుండం, 2 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు తగ్గి పొడి వాతావరణం నెలకొంటోంది. అయితే ఉత్తర తెలంగాణలో సాయంత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఆగస్టు 19 వరకు రెండు రాష్ట్రాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Source: News18 Telugu

More in Science & Environment

Read the live feed on ZapIndies