ఈ ఏడాది నాగ పంచమి ఆగస్టు 17, సోమవారం నాడు వస్తోంది. శుభ యోగాల కారణంగా మేషం, కుంభం, ధనుస్సు, సింహం, కర్కాటకం రాశుల వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో పురోగతి, వ్యాపార విస్తరణ వంటి శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
నాగ పంచమి 2026: 5 రాశులకు శుభ ఫలాలు
Source: Asianet Telugu