మహారాష్ట్ర FDA 14 ఆన్లైన్ స్టోర్ల లైసెన్సులను సస్పెండ్ చేసింది. ముంబై, పుణెలోని స్టోర్లలో బొద్దింకలు, బల్లులు కనిపించగా, ఇన్స్టామార్ట్ గోదాముల్లో ఎలుకల మలం, గడువు ముగిసిన చికెన్ లభ్యమయ్యాయి. బెంగళూరు, హైదరాబాద్లోనూ తనిఖీలు జరిగాయి. కేంద్ర ఆహార భద్రతా సంస్థ దేశవ్యాప్తంగా నిఘా పెంచింది.
క్విక్ కామర్స్ గోదాముల్లో ఆహార భద్రతా లోపాలు వెలుగుచూశాయి
Source: telugutimes.net