సెప్టెంబర్ 13న సూర్యుడు తన స్వక్షేత్రమైన ఉత్తర ఫల్గుణి నక్షత్రంలోకి ప్రవేశించడంతో వృషభం, మీనం, ధనుస్సు, సింహం రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఆర్థిక సమస్యలు తీరి, ఉద్యోగంలో పదోన్నతులు, ఆస్తి లాభాలు, కుటుంబంలో ఆనందం నెలకొంటాయని పేర్కొంది.
సెప్టెంబర్ సూర్య సంచారం: 4 రాశులకు రాజయోగం
Source: Asianet Telugu