అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హోర్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. ఇరాన్ దీన్ని తీవ్రంగా ఖండించింది. ఈ జలమార్గం ప్రపంచ చమురు, సహజవాయువు సరఫరాకు కీలకం.
హోర్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తా: ట్రంప్
Source: Asianet Telugu