ఇడ్లీ, దోశె పిండి రాత్రి రుబ్బి పెట్టుకుంటే తెల్లారేసరికి పొంగిపోయి కిచెన్ అంతా చిందరవందర అవుతుంది. ఈ సమస్యను అమ్మమ్మల కాలం నాటి సింపుల్ హ్యాక్తో పరిష్కరించవచ్చు. పిండి నిల్వ చేసే గిన్నె అడుగున చిన్న స్టీల్ గ్లాసును బోర్లించి పెడితే గాలి బుడగ ఏర్పడి పిండి ఒత్తిడిని బ్యాలెన్స్ చేస్తుంది. దీనివల్ల పిండి గిన్నె అంచు దాటి బయటకు పొంగిపోదు.
దోశె పిండి పొంగకుండా ఉండాలంటే ఈ ట్రిక్ ట్రై చేయండి
Source: Asianet Telugu