మెదక్ జిల్లా టేక్మాల్ గ్రామ పంచాయతీలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సర్పంచ్ తిమ్మిగారి సుధాకర్ జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారు. దీనిపై స్థానికులు, ప్రజా సంఘాల నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి రాకేష్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
సర్పంచ్ చేతిలో జాతీయ జెండాకు అవమానం
Source: Vaartha