79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ కోట్ పాకెట్లో ధరించిన కర్చీఫ్ రంగుల క్రమం తప్పుగా ఉందని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. ఇది ఐర్లాండ్ జెండాను తలపిస్తోందని, ఉర్దూ శైలిలో తిరంగా ధరించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో రాజకీయ దుమారం రేగింది.
మోదీ కర్చీఫ్ రంగులపై కాంగ్రెస్ సెటైర్లు
Source: Vaartha