80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహనీయుల పోరాటాలు, ప్రాణ త్యాగాల ఫలితంగానే స్వాతంత్ర్యం సిద్ధించిందని గుర్తుచేశారు. 2047 నాటికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
సీఎం చంద్రబాబు ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
Source: Vaartha