రాహుల్ గాంధీ దేశానికి రాహు-కేతువుగా మారారన్న బీజేపీ ఎంపీ

రాహుల్ గాంధీ దేశానికి రాహు-కేతువుగా మారారన్న బీజేపీ ఎంపీ

బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ రాహుల్ గాంధీని దేశానికి రాహు-కేతువుగా అభివర్ణించారు. ప్రధాని మోదీ గ్లోబల్ చరిష్మాను రాహుల్ ఓర్వలేక దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అభివృద్ధిని, సంస్కరణలను అడ్డుకుంటోందని విమర్శించారు.

Source: Mana Telangana

More in Politics

Read the live feed on ZapIndies