హర్మన్‌ప్రీత్‌ డబుల్‌తో భారత్‌కు ఘన విజయం

హర్మన్‌ప్రీత్‌ డబుల్‌తో భారత్‌కు ఘన విజయం

ఎఫ్‌ఐహెచ్‌ హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ 3-1తో వేల్స్‌ను ఓడించింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ రెండు గోల్స్‌ చేయగా, సంజయ్‌ మరో గోల్‌ జోడించాడు. సోమవారం ఇంగ్లండ్‌తో తదుపరి మ్యాచ్‌ జరుగనుంది.

Source: Namasthe Telangana

More in Sports

Read the live feed on ZapIndies