శ్రీలంకతో గాలే టెస్టులో అర్ధ శతకం సాధించిన కేఎల్ రాహుల్ కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. అయితే, భారత బ్యాటింగ్ కోచ్ సుతాన్ష్ కొటక్ అతడికి క్రాంప్స్ మాత్రమేనని, రాహుల్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని స్పష్టం చేశాడు. రెండో రోజు అతడు బ్యాటింగ్‌కు సిద్ధంగా ఉంటాడని కోచ్ తెలిపాడు.
కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్‌పై సందేహాలు వద్దు: కోచ్
Source: Namasthe Telangana