SBI 364 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లో రూ.2 లక్షలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీపై రూ.2,12,030 లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు రూ.2,13,073, 80 ఏళ్లు పైబడిన వారికి రూ.2,13,283 రాబడి ఉంటుంది. వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి కాబట్టి తాజా రేట్లను ధృవీకరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
SBI 364 రోజుల FDలో రూ.2 లక్షలకు ఎంత వడ్డీ?
Source: TV9 Telugu