ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు

ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. మేడారంలో సమ్మక్క-సారలమ్మ దేవతలను దర్శించుకుని, రూ.16,007 కోట్ల పంచాయతీరాజ్ రహదారుల పైలాన్తో పాటు రూ.868 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. పరకాలలో రూ.484.42 కోట్లతో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.

Source: NTV Telugu

More in Politics

Read the live feed on ZapIndies