సమంత రుతుప్రభు తొలిసారిగా రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. తమిళ సినీ, టీవీ ప్రముఖులు పోటీదారులుగా పాల్గొనే ఈ కుకింగ్ షోను బనిజయ్ ఆసియా నిర్మిస్తోంది. ఇది సోనీ, సోనీలివ్‌లో ప్రసారం కానుంది.
సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌కు సమంత హోస్ట్
Source: Zee Telugu News