సాయిదుర్గ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'సంబరాల ఏటి గట్టు' సినిమా రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ పాన్-ఇండియా చిత్రం 2027 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రోహిత్ కేపీ దర్శకత్వంలో రూ.125 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్లో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తోంది.
సంక్రాంతి కానుకగా 'సంబరాల ఏటి గట్టు' రిలీజ్ డేట్ ఫిక్స్
Source: HMTV