గర్భధారణ సమయంలో సమంత తన వార్డ్రోబ్లోని దుస్తులు సరిపోకపోవడంతో మొదట బాధపడినా, సరదాగా మిర్రర్ సెల్ఫీ పంచుకుని సౌకర్యవంతమైన రెండు జతల దుస్తులతో వెకేషన్ ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకున్నారు. తన ప్రెగ్నెన్సీ జర్నీని అభిమానులతో పంచుకుంటున్నారు.
ప్రెగ్నెన్సీలో సమంతకు వింత సమస్య.. చివరికి ఇలా చేసిందట!
Source: Zee Telugu News