ఆంధ్ర స్టైల్ దొండకాయ టమాటా పచ్చడి తయారీ విధానం ఇది. దొండకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్రతో చేసే ఈ పచ్చడి వేడి అన్నం, నెయ్యితో సూపర్‌గా ఉంటుంది. కూరగా ఇష్టపడని వారు కూడా దీన్ని ఇష్టంగా తింటారు. ఈ పచ్చడిని ఫ్రిజ్‌లో 3-4 రోజులు నిల్వ ఉంచుకోవచ్చు.
దొండకాయ టమాటా పచ్చడి రెసిపీ ఇదిగో
Source: OneIndia Telugu