తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం మేడారంలో చేయూత పెన్షన్ పథకం కింద కొత్త లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు. ఈ పథకం కింద వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు తదితరులకు నెలవారీ పెన్షన్ అందించనున్నారు. దరఖాస్తులకు ఆగస్టు 31 చివరి తేదీ.
తెలంగాణలో చేయూత పెన్షన్ పంపిణీ ప్రారంభం
Source: News18 Telugu