ఇంట్లో ఏడు గుర్రాల ఫోటో పెడితే ఏం జరుగుతుంది?

ఇంట్లో ఏడు గుర్రాల ఫోటో పెడితే ఏం జరుగుతుంది?

వాస్తు ప్రకారం ఇంట్లో పరిగెత్తే ఏడు గుర్రాల పెయింటింగ్ శుభప్రదమని నమ్ముతారు. దీనిని తూర్పు లేదా దక్షిణ దిశ గోడపై ఉంచాలని, గుర్రాలన్నీ ఒకే దిశలో ఉండాలని సూచిస్తారు. బెడ్‌రూమ్‌లో ఉంచకూడదని, ఇది విశ్వాసాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Source: HMTV

More in Top Stories

Read the live feed on ZapIndies