మేడారంలో సీఎం రేవంత్ పూజలు, కొత్త పెన్షన్ల ప్రారంభం

మేడారంలో సీఎం రేవంత్ పూజలు, కొత్త పెన్షన్ల ప్రారంభం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలోని మేడారంలో సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా వితంతు, ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్ల పంపిణీని ప్రారంభిస్తారు. ములుగులో రూ.16,007 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, పరకాలలో బహిరంగ సభలో పాల్గొంటారు.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies