బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు స్వాతంత్ర్య దినోత్సవం రోజున సీఎం రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేశారని ఆరోపించారు. రుణమాఫీ, ఉచిత కరెంట్, ఫీజు రీయింబర్స్మెంట్పై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నారని, రుణమాఫీ హామీ నెరవేర్చకుండా మోసం చేశారని విమర్శించారు.
రుణమాఫీపై బహిరంగ చర్చకు రేవంత్కు హరీశ్ రావు సవాల్
Source: Zee Telugu News