మైత్రీ మూవీ మేకర్స్ ఒకేసారి ముగ్గురు అగ్ర హీరోలతో వివిధ కాలాల్లో నేపథ్యంలో సినిమాలు నిర్మిస్తోంది. విజయ్ దేవరకొండ-రాహుల్ సాంకృత్యన్ కాంబోలో 'రణబాలి' 19వ శతాబ్దపు రాయలసీమ నేపథ్యంలో రానుంది. ప్రభాస్-హను రాఘవపూడి కాంబోలో 'ఫౌజీ' బ్రిటిష్ పాలన నాటి తిరుగుబాటు కథాంశంతో తెరకెక్కుతోంది. జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ 'డ్రాగన్' 1960ల నేపథ్యంలో రావొచ్చని టాక్ వినిపిస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ పీరియడ్ సినిమాలతో కొత్త ట్రెండ్
Source: Chitrajyothy