సైఫ్ అలీ ఖాన్ 56వ పుట్టినరోజు సందర్భంగా కరీనా కపూర్ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా విష్ చేసింది. ఫరెవర్ రైడ్ ఆర్ డై అంటూ క్యాప్షన్ పెట్టి, తన లేకపోతే జీవితం బోరింగ్ అని పేర్కొంది. ఈ సందర్భంగా బీచ్లో వైట్ బికినీలో కరీనా, సైఫ్ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
సైఫ్కు కరీనా ప్రత్యేక విష్.. బికినీలో ఫోటోలు వైరల్
Source: Chitrajyothy