ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న తెలుగు థ్రిల్లర్ 'డార్క్ సీక్రెట్స్'

ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న తెలుగు థ్రిల్లర్ 'డార్క్ సీక్రెట్స్'

తెలుగు బోల్డ్ రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ ఆంథాలజీ 'డార్క్ సీక్రెట్స్' అమెజాన్ ప్రైమ్ వీడియోలో రికార్డులు సృష్టిస్తోంది. రూ.99 అద్దె చెల్లించి చూడాల్సిన ఈ చిత్రం ట్రెండింగ్ టాప్ 10 పర్చేసెస్ జాబితాలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. అవినాష్ కొకాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అప్సర రాణి, అరవింద్ రెడ్డి, జయశ్రీ ప్రధాన పాత్రల్లో నటించారు.

Source: V6 News

More in Entertainment

Read the live feed on ZapIndies