రాహుల్ విజయ్, అర్చన అయ్యర్ జంటగా నటిస్తున్న ‘అ’ చిత్ర ఫస్ట్ లుక్‌ను హీరో అడివి శేష్ విడుదల చేశారు. టైటిల్ చుట్టూ ‘అమ్మాయి, అదృశ్యం, అన్వేషణ’ పదాలతో కథ సూచనలు ఇచ్చారు. హైదరాబాద్ నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్‌కు సాయి బాలి దర్శకత్వం వహిస్తున్నారు.
‘అ’ ఫస్ట్ లుక్ విడుదల.. అడివి శేష్ ఆవిష్కరణ
Source: Chitrajyothy