వైఎస్ జగన్ రాబోయే అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండనున్నారు. అయితే, ఆయన త్వరలో రాజకీయంగా చురుగ్గా మారేందుకు సిద్ధమవుతున్నారు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసిన కపిల్ సాహుతో జగన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు కథనాలు వస్తున్నాయి. 2027 పాదయాత్రకు సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం.
జగన్కు కొత్త వ్యూహకర్త కపిల్ సాహు?
Source: Gulte Telugu