తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ కుంగినా రికార్డు స్థాయిలో వరి దిగుబడి సాధించామన్నారు. పరకాల బహిరంగ సభలో సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ను సెప్టెంబర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరై తమ అనుభవంతో రాష్ట్రాభివృద్ధికి సలహాలివ్వాలని కోరారు.
కేసీఆర్కు రేవంత్ సవాల్: సలహాలు ఇవ్వండి
Source: Vaartha