టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన తొలి రోజుల్లో బ్యాటింగ్ స్థానం కోసం ఎదుర్కొన్న ఇబ్బందులను వెల్లడించాడు. ధోనీ, కోహ్లీ కెప్టెన్సీలో తనను 8, 9వ స్థానానికి పరిమితం చేయడంపై ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో తన ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నట్లు చెప్పాడు.
జడేజా ఆరోపణ: కోహ్లీ నా విషయంలో పెద్ద తప్పు చేశాడు
Source: V6 News