ఆస్ట్రేలియాలో చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్

ఆస్ట్రేలియాలో చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్

డార్విన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాను ఓడించి, కంగారూ గడ్డపై తమ తొలి టెస్టు విజయాన్ని బంగ్లాదేశ్ నమోదు చేసింది. ఈ విజయంతో ఆసీస్ గడ్డపై అత్యంత తక్కువ టెస్టుల్లో విజయం సాధించిన తొలి ఆసియా జట్టుగా నిలిచింది. పాకిస్థాన్కు 7, భారత్కు 12 మ్యాచ్లు పట్టగా, బంగ్లాదేశ్ మూడో టెస్టులోనే ఈ ఘనత సాధించింది.

Source: HMTV

More in Sports

Read the live feed on ZapIndies