గాలెలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగిస్తోంది. తొలి రోజు 288/2తో నిలిచిన టీమిండియా.. రెండో రోజు దేవదత్ పడిక్కల్ (167), కేఎల్ రాహుల్ (82), ధ్రువ్ జురెల్ (51) ధాటితో 400 పరుగుల మార్కు దాటింది. వర్షం అంతరాయం కలిగించినా భారత బ్యాటర్లు పరుగుల వర్షం కురిపించారు.
శ్రీలంకతో తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం
Source: Asianet Telugu