ప్రధాని నరేంద్ర మోదీ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించి, 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని ప్రకటించారు. ఆత్మనిర్భర భారత్ కోసం మాన్యుఫ్యాక్చరింగ్, వ్యవసాయం, సాంకేతికత, మౌలిక వసతులు, రక్షణ, గ్రీన్ ఎనర్జీ వంటి ఏడు ప్రాధాన్య రంగాలను 'సప్తధార'గా ఆవిష్కరించారు.
ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించి సప్తధారలను ప్రకటించారు
Source: Webdunia Telugu