బీఆర్ఎస్ పార్టీ రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపట్టనుంది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైకోర్టు స్టే నేపథ్యంలో ఈ పథకాలను ఎత్తివేసే ప్రయత్నం జరుగుతోందని, నిరసనలతో అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
కల్యాణలక్ష్మి రద్దుకు కుట్ర.. రేపు ధర్నాలకు కేటీఆర్ పిలుపు
Source: Zee Telugu News