తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్పై రాజకీయ ప్రత్యర్థులు వ్యక్తిగత స్థాయిలో దాడులు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్రన్ విజయ్ మరియు ఆయన తల్లిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీవీకే మద్దతుదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా విజయ్ ఎలాంటి స్పందన లేకుండా మౌనంగా ఉన్నారు.
విజయ్పై వ్యక్తిగత దాడులు పెరుగుతున్నా మౌనంగా సీఎం
Source: Gulte Telugu